Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,16,199 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
హార్ముజ్ జలసంధి

హార్ముజ్ జలసంధి పర్షియన్ సింధుశాఖకు, ఒమన్ సింధుశాఖకూ మధ్య ఉన్న జలసంధి. ఇది పర్షియన్ సింధుశాఖ నుండి మహాసముద్రాల్లోకి దారితీసే ఏకైక సముద్ర మార్గం. ఇది వ్యూహాత్మకంగా ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ఛోక్ పాయింట్లలో ఒకటి. దీనికి ఉత్తర తీరంలో ఇరాన్, దక్షిణ తీరంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ముసందమ్, ఒమన్ ఎక్స్‌క్లేవ్‌లు ఉన్నాయి. ఈ జలసంధి దాదాపు 167 కి.మీ. పొడవు, 52 నుండి 21 కి.మీ. వెడల్పు ఉంటుంది. ప్రపంచంలోని ద్రవీకృత సహజ వాయువులో మూడవ వంతు, మొత్తం ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు 25% ఈ జలసంధి గుండా వెళ్తుంది. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక ప్రదేశం. ఢీకొనే ప్రమాదాన్ని తగ్గించడానికి, జలసంధి ద్వారా ప్రయాణించే ఓడలు ట్రాఫిక్ విభజన పథకాన్ని (TSS) అనుసరిస్తాయి. లోనికి వచ్చే ఓడలు ఒక మార్గాన్ని, బయటికి వెళ్ళే ఓడలు మరొక మార్గాన్నీ ఉపయోగిస్తాయి. ఈ మార్గాలు ఒక్కొక్కటీ రెండు మైళ్ల వెడల్పుతో ఉంటాయి. ఈ రెండూ మార్గాల మధ్య దూరం రెండు మైళ్ళుంటుంది. జలసంధిని దాటడానికి, నౌకలు సముద్ర చట్టంపై ఐక్యరాజ్యసమితి ఒప్పందం లోని ట్రాన్సిట్ పాసేజ్ నిబంధనల ప్రకారం ఇరాన్, ఒమన్‌ల ప్రాదేశిక జలాల గుండా వెళతాయి. అన్ని దేశాలు ఈ ఒప్పందాన్ని ఆమోదించనప్పటికీ, అమెరికాతో సహా చాలా దేశాలు, ఈ ఒప్పందం లోని సాంప్రదాయిక నావిగేషన్ నియమాలను అంగీకరిస్తాయి.


(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... వాల్మికి థాపర్ ప్రకృతి, పర్యావరణంపై అనేక పుస్తకాలు, డాక్యుమెంటరీలు రూపొందించాడనీ!
  • ... చిత్తూరు జిల్లా కట్టమంచిలో ఉన్న కులందేశ్వర దేవాలయం 11వ శతాబ్దంలో చోళుల కాలానికి చెందినదనీ!
  • ... 2021లో భారతదేశంలో ధనవంతురాలైన అతి పిన్న వయస్కురాలుగా కనికా టెక్రివాల్ గుర్తింపు పొందిందనీ!
  • ... బజాజ్ ఆటో ప్రపంచంలో మూడవ అతిపెద్ద మోటార్ సైకిళ్ళ తయారీదారు అనీ!
  • ... బాంబిక్స్ మోరీ నుంచి వస్త్రాలలో వాడే పట్టు తయారవుతుందనీ!
చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 9:
ఈ వారపు బొమ్మ
చత్తీస్‌ఘడ్ కి చెందిన గిరిజన బాలిక సంతకు వెళుతున్న దృశ్యం

చత్తీస్‌ఘడ్ కి చెందిన గిరిజన బాలిక సంతకు వెళుతున్న దృశ్యం

ఫోటో సౌజన్యం: Yves Picq
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.